కుసుమ జయభేరి కోసంవ్యాసం
రచన:కొత్త ప్రియాంక (భానుప్రియ)హైదరాబాద్ అంశం:కళలు- మానసిక వ్యక్తిత్వ వికాసం సమాజాన్ని,సమాజంలోని ప్రతిఒక్కరిని జాగృతి పరిచి చైతన్యపు భీజాలను నాటి అందరికీ వెదజల్లే వాటి మాధుర్యాన్ని.మనలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే శక్తి కళలకుంది. మొత్తం 64 కళలు అని లోకోక్తి.కళలకు”పుట్టినిల్లు” మనదేశం. భారత దేశం లో కళలకు ప్రత్యేక స్థానం ఉంది.ప్రతి వ్యక్తి పరోక్షంగాను ప్రత్యక్షంగానూ ఏదో ఒక కళలో ప్రావీణ్యం పొంది ఉంటారు.ప్రతి కళను మనము అభ్యసించే…









